N.M Nazreen Hard Ware

N.M Nazreen Hard Ware N.M. NAZREEN Hardware 🛠️
Quality Tools. Professional Service. Trust the experts for all your hardware needs!

Specialists in Sales & Servicing of Power Tools & Equipment. ⚡
📍 Room No.5, VGP Complex, Dharmavaram.

17/08/2026

Ingco 20V Cordless Impact Wrench Combo Set | బెస్ట్ క్వాలిటీ & హై పవర్! 🔥
ముఖ్యమైన ఫీచర్లు (Key Specifications):
మోడల్ & బ్రాండ్: Ingco 20V Brushless Cordless Impact Wrench Set (CIWLI2040)
మోటార్ రకం: Brushless Motor – ఎక్కువ లైఫ్, తక్కువ మెయింటెనెన్స్ మరియు హై పవర్ డెలివరీ.
టార్క్ (Torque): 400 Nm వరకు హై టార్క్ – బైక్, కార్ వీల్స్ నట్స్ మరియు హెవీ బోల్ట్స్ సులభంగా ఓపెన్ చేయవచ్చు.
స్పీడ్ సెట్టింగ్స్: మల్టీ-స్పీడ్ గేర్ కంట్రోల్ & రివర్స్ ఆటో-స్టాప్ మోడ్.
బాక్స్ లో ఏమేమి వస్తాయి for orders 7780256856

16/08/2026

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ to N.M నాజ్రీన్ హార్డవేర్ ధర్మవరం
7780256856
హెవీ డ్యూటీ వర్క్స్ కోసం పవర్‌ఫుల్ Super Steel HQ Series 3-Phase (415 Amps) వెల్డింగ్ మెషిన్!
మోడల్ & బ్రాండ్: Super Steel (HQ Series)
కెపాసిటీ: 415 Amps
పవర్ సప్లై: 3-Phase కనెక్షన్
ప్రత్యేకతలు:
నిరంతరాయంగా హెవీ వెల్డింగ్ పనుల కోసం బెస్ట్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్.
ఫ్యాబ్రికేషన్, ఇండస్ట్రియల్ వర్క్స్ మరియు గేట్/గ్రిల్ తయారీకి సరైన ఛాయిస్.
తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ పెర్ఫార్మెన్స్

15/08/2026

N.M నాజ్రీన్ హార్డవేర్ ధర్మవరం.
హ్యాపీ కస్టమర్ to పేరూరు

13/08/2026

హాయ్ ఫ్రిమెడ్స్ ఈ రోజు అయితే checkmate కంపెనీ ది డస్ట్ ప్రూఫ్ మెషిన్ అయితే తీస్కొని వచ్చాను ఇది 5ఇంచ్ మిషన్ చుడండి

12/08/2026

N.M నాజ్రీన్ హార్డవేర్ ధర్మవరం
హ్యాపీ కస్టమర్ to శివంపల్లి

08/08/2026

N.M Nazreen Hardware Dharmavaram
Happy Customer To Kalyanadurgam

07/08/2026

N.M నాజ్రీన్ హార్డవేర్ లో సిమెంట్ కాంక్రీట్, గోడలు లేదా బండరాళ్లను పగలగొట్టడానికి మరియు రంధ్రాలు (drilling) చేయడానికి ఈ శక్తివంతమైన మిషన్ ఉపయోగిస్తారు చుడందండి మీకు కావాలి అనుకుంటే ఈ 7780256856 కి కాల్ చేయండి

06/08/2026

పవర్ బిల్ట్ డ్రల్లింగ్ సెట్ మా స్టోర్‌లో ఇప్పుడే అందుబాటులో N.M నాజ్రీన్ హార్డవేర్ ధర్మవరం లో చాలా తక్కువ ధరలో కేవలం 3200 మాత్రమే ఇప్పుడే సంప్రదించండి మన N. M నాజ్రీన్ హార్డవేర్ లో ఆన్లైన్ డెలివరీ కోసం 7780256856. కి కాల్ చేయండి

05/08/2026

Hii friends welcome to N.M నాజ్రీన్ హార్డవేర్ మన దగ్గర చుడండి మాస్టర్ ప్రో రింగ్ సా అయితే వచ్చేసింది చుడండి 9000 వాట్స్ తో వస్తుంది ఈ మిషన్ మనకి 2 బ్లేడ్స్ అయితే వస్తాయి అండి మనం కావాలి అనుకుంటే పెద్ద బ్లేడ్ కూడా వేసుకోవచ్చు. Note :- ఈ మిషన్ వాడే తప్పుడు చాలా జాగ్రత్త గా ఉండాలి అండి m కొంచం తప్పు జరిగిన మనని నమ్ముకొని అంతే ఇంకా సో జాగ్రత్త అండి

04/08/2026

N.M నాజ్రీన్ హార్డవేర్ లో ఈ రోజు క్రిస్టల్ కంపెనీ వాటర్ వాష్ మోటార్ అయితే తీస్కొని వచ్చాను 180 బార్ తో వస్తుంది ఫుల్ హై స్పీడ్ తూ వస్తుంది చుడండి తాడిపత్రి నుంచి అన్న వాళ్ళు ఫేస్బుక్ లో చూసి వచ్చారు కేవలం 4000 మాత్రమే

Address

Market Street
Dharmavaram
515671

Alerts

Be the first to know and let us send you an email when N.M Nazreen Hard Ware posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share