Hindupur times

Hindupur times ABOUT HINDUPUR WE HAVE TO TRY GET AND POST NEW INFORMATION PHOTOS VEDEOS

14/06/2026





ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో అహమ్మద్ నగర్ వీధి రోడ్లపై డ్రైనేజీ నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 🌧️🚧

12/06/2026



#హిందూపూర్‌లోని కొన్ని ప్రధాన జంక్షన్‌లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబడ్డాయి

09/06/2026



#హిందూపూర్ ప్రజలకు ముఖ్య గమనిక!
ధరమపురం రోడ్డులో రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ కారణంగా
ప్రయాణికులు మరియు వాహనదారులు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించండి•

30/05/2026

hindupurraining


#హిందూపూర్‌లో ఈరోజు వర్షం పడుతోంది. 🌧️☔

28/05/2026




హిందూపుర్ టైమ్స్ తరఫున హిందూపుర్ ప్రజలందరికీ ఈద్ ఉల్ అదా ముబారక్ 🌙✨

26/05/2026



#హిందూపూర్‌లో వర్షం పడుతోంది.

18/05/2026





పెనుకొండ రోడ్డులో చెట్లను నరికేస్తాన్నరు. ఎందుకు చెట్లను నరికేస్తాన్నరు తెలియదు. మీకు కారణం తెలిసి ఉంటే కామెంట్ చేయండి.

14/05/2026




డివైడర్లకు కొత్తగా తెలుపు రంగు పెయింట్ వేశారు.

08/05/2026

#

ధరంపూర్ లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి.

Address

Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when Hindupur times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share