17/02/2026
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ 7 వ వార్షికోత్సవం సందర్భంగా 14-2-2026 న,వరంగల్ లోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన సమావేశంలోని దృశ్యాలు-వివిధ నాయకులు ప్రసంగిస్తున్న దృశ్యాలు.ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు కె బి శ్రీధర్,రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగోని,స్వామీజీలు ప్రసాద్ శర్మ,సీతారాం రెడ్డి ప్రముఖ జర్నలిస్ట్ సూర్యనారాయణ,ముఖ్య అతిథులుగా డి పి మిశ్రా ,న్యూ ఢిల్లీ?జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడు, ఆర్ పి ఐ నాయకులు శ్రవణ్ కుమార్,మణికంఠ,నాదెండ్ల సుధాకర్,చిత్ర,పద్మిని సరిత,రోజా రమణి రెడ్డి,సెల్వరాజ్ నవీన్ రాజమొళి అమీర్ బయ్య తదితరులు పాల్గొన్నారు