YSRTP ALWAL

YSRTP ALWAL YSRTP alwal

24/09/2022
    is yet to start at 9:30 AM from Iduka Colony , Munugodu..
07/11/2021

is yet to start at 9:30 AM from Iduka Colony , Munugodu..

మంచాల గ్రామ ప్రజలతో మాట-ముచ్చట:డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవు.మిషన్ భగీరథ నీళ్లు లేవు.నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.గ్రామగ్రామ...
29/10/2021

మంచాల గ్రామ ప్రజలతో మాట-ముచ్చట:
డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవు.మిషన్ భగీరథ నీళ్లు లేవు.నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.
గ్రామగ్రామాన పాలనా వైఫల్యం. ఇందుకేనా KCR నీకు అధికారం ఇచ్చింది? మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే YSR పాలన తెస్తా.. ప్రజల కష్టాలు తీరుస్తా..
#షర్మిలమ్మ

ప్రజాప్రస్థానం 10వ రోజు:ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని సీతమ్మపేట్ నుంచి నోముల, లింగపల్లి క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతోంద...
29/10/2021

ప్రజాప్రస్థానం 10వ రోజు:
ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని సీతమ్మపేట్ నుంచి నోముల, లింగపల్లి క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతోంది. సాయంత్రం మంచాల గ్రామంలో మాటా-ముచ్చట నిర్వహించి, కేసీఆర్ నియంత పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకోబోతున్నాను.
జై తెలంగాణ.. జోహార్ వైఎస్ఆర్..

https://t.co/qe5kGb7anK

: 100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర :9వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం 9.30 నిమిషాలకు ఇబ్రహీంప...
28/10/2021

: 100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర :

9వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం 9.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామం నుంచి ప్రారంభం. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కప్పాపహాడ్ గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉదయం 10.45 నిమిషాలకు తుర్కగూడ గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకున్నారు.
ఉదయం 11.30 నిమిషాలకు చెర్లపటేల్ గూడ గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. చెర్లపటేల్ గూడ గ్రామంలో మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు చెర్లపటేల్ గూడ గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం క్రాస్ వద్ద 100కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర పూర్తి చేసుకుంటుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాయంత్రం 4.30 నిమిషాలకు బహిరంగ సభ నిర్వహిస్తారు.

#ప్రజాప్రస్థానం







తెలంగాణ






Address

Lingampally

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRTP ALWAL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YSRTP ALWAL:

Share