Christuraju Digital Media

Christuraju Digital Media Photography, Videos, Designing, Video Editing, Xerox,

With Anjali Evangelist – I just got recognized as one of their top fans! 🎉
09/08/2024

With Anjali Evangelist – I just got recognized as one of their top fans! 🎉

21/02/2024

విజయవాడలో ఈమధ్య కాలంలో ధనికులు ఎక్కవ అయ్యారు,ఇండియాలో లభించే అతి ఖరీదైన కార్లు కొని వాడుతున్నారు, వాటి వేగం బాగా ఎక్కువ,ఆ వేగానికి తగిన రోడ్లు విజయవాడలో లేవు.ఈ ఖరీదైన కార్లు నడిపేవారు అధికశాతం బాగా డబ్బున్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు.వీళ్ళకు డ్రైవింగ్ సరిగా రాదు,మధ్యవర్తుల ద్వారా డబ్బులు పడేసి లైసెన్సు తీసుకుంటారు,ఇక ఇష్టానుసారం రోడ్ల మీదికి వస్తారు.ఎవరు ఎదురొచ్చినా గుద్దుకుంటూ వెళ్ళిపోతారు.వాళ్ళను పోలీసులు ఆపరు, కేసులు రాయరు.ఇక వాళ్ళకు అదుపు ఉండదు.ఎక్కువ రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు,బైకులు నడిపేవారు, స్కూలు పిల్లలు, రోడ్లు దాటేవారు చాలా జాగ్రత్తగా వుండండి.కారు ఎదురుగా వస్తే ఆపుతాడులే అనుకోకండి... క్రీస్తురాజు

ఇతడి పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,నివాసం నిల్సన్ మండేలా పార్క్ దగ్గర, జయప్రకాశ్ నగర్, విజయవాడ.హెల్ప్ హాస్పిటల్లో ఒక పెద...
12/02/2024

ఇతడి పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,నివాసం నిల్సన్ మండేలా పార్క్ దగ్గర, జయప్రకాశ్ నగర్, విజయవాడ.హెల్ప్ హాస్పిటల్లో ఒక పెద్ద వ్యక్తి.నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో నేనూ,మా ఆవిడ యాక్టివా మీద క్రీస్తురాజపురం నుండి బయలుదేరి ఫిల్మ్ నగర్ కాలనీలో నుండి జయప్రకాశ్ నగర్ మీదుగా రమేష్ హాస్పిటల్ రోడ్డులోకి చాలా నెమ్మదిగా,పద్దతిగా వెళుతున్న సమయంలో ఎదురుగా కారుతో వచ్చి గుద్దేసాడు,నా బండి కారు క్రిందకు వెళ్ళింది,నా భార్య వెనక్కి దూకి ప్రక్కకు వెళ్ళింది, నేను కూడా బండి వదిలేసి ప్రక్కకు తప్పించుకున్నాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది.గుద్దిన సమయంలో కారు చాలా వేగంగా వుంది. కారు నడుపుతున్న రామకృష్ణ ఫుల్లుగా తాగి కళ్ళు కూడా సరిగా కనబడని స్థితిలో వున్నాడు.ఆ దారిలో వస్తున్న స్థానికులు కారు ఆపి మాకు ఏమైనా అయిందేమో అని చూసారు, కేసు పెట్టమని చెప్పారు.పువ్వాడ రామకృష్ణ ఒక పెద్ద డాక్టర్ అయివుండి ఇష్టానుసారం తాగి ఖరీదైన, చాలా బలమైన కారు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ మా ఇద్దరినీ చంపేయబోయాడు,నేను లేచి ఏంటి సార్, అంత ఘోరంగా డ్రైవింగ్ చేస్తున్నారు? మేమిద్దరం చనిపోయే వాళ్ళం కదా అని అడిగితే చనిపోతే బ్రతికిస్తాం అన్నాడు.మమ్మల్ని గుద్దటానికి ముందే ఇంకో కారును తీవ్రంగా గుద్ది పారిపోయి వస్తూఇతడి పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,నివాసం నిల్సన్ మండేలా పార్క్ దగ్గర, జయప్రకాశ్ నగర్, విజయవాడ.హెల్ప్ హాస్పిటల్లో ఒక పెద్ద వ్యక్తి.నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో నేనూ,మా ఆవిడ యాక్టివా మీద క్రీస్తురాజపురం నుండి బయలుదేరి ఫిల్మ్ నగర్ కాలనీలో నుండి జయప్రకాశ్ నగర్ మీదుగా రమేష్ హాస్పిటల్ రోడ్డులోకి చాలా నెమ్మదిగా,పద్దతిగా వెళుతున్న సమయంలో ఎదురుగా కారుతో వచ్చి గుద్దేసాడు,నా బండి కారు క్రిందకు వెళ్ళింది,నా భార్య వెనక్కి దూకి ప్రక్కకు వెళ్ళింది, నేను కూడా బండి వదిలేసి ప్రక్కకు తప్పించుకున్నాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది.గుద్దిన సమయంలో కారు చాలా వేగంగా వుంది. కారు నడుపుతున్న రామకృష్ణ ఫుల్లుగా తాగి కళ్ళు కూడా సరిగా కనబడని స్థితిలో వున్నాడు.ఆ దారిలో వస్తున్న స్థానికులు కారు ఆపి మాకు ఏమైనా అయిందేమో అని చూసారు, కేసు పెట్టమని చెప్పారు.పువ్వాడ రామకృష్ణ ఒక పెద్ద డాక్టర్ అయివుండి ఇష్టానుసారం తాగి ఖరీదైన, చాలా బలమైన కారు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ మా ఇద్దరినీ చంపేయబోయాడు,నేను లేచి ఏంటి సార్, అంత ఘోరంగా డ్రైవింగ్ చేస్తున్నారు? మేమిద్దరం చనిపోయే వాళ్ళం కదా అని అడిగితే చనిపోతే బ్రతికిస్తాం అన్నాడు.మమ్మల్ని గుద్దటానికి ముందే ఇంకో కారును తీవ్రంగా గుద్ది పారిపోయి వస్తూ ఆ కంగారులో మమ్మల్ని గుద్దేసాడు.దేవుని దయవలన బ్రతికి బయట పడ్డాము.రామకృష్ణ వంటి వాళ్ళకు అక్రమంగా కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది, వారి హాస్పిటల్లో చనిపోయిన శవానికి కూడా చిరంజీవి ఠాగూర్ సినిమా లో లాగా వైద్యం చేస్తారు.విజయవాడ నగరంలో ఇటువంటి డబ్బున్న బడా బాబుల కార్లు ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి,పోలీసులు కూడా చూసీ చూడనట్లు వుంటారు,డబ్బున్న వారికి కుటుంబంలో మనిషికి ఒక కారు ఉంటుంది. ఇక రోడ్డెక్కితే వాళ్ళ ఇష్టం.ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.సామాన్య ప్రజలు ట్రాఫిక్ లో అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాను... క్రీస్తురాజు శృంగారపాటి. మమ్మల్ని గుద్దేసాడు.దేవుని దయవలన బ్రతికి బయట పడ్డాము.రామకృష్ణ వంటి వాళ్ళకు అక్రమంగా కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది, వారి హాస్పిటల్లో చనిపోయిన శవానికి కూడా చిరంజీవి ఠాగూర్ సినిమా లో లాగా వైద్యం చేస్తారు.విజయవాడ నగరంలో ఇటువంటి డబ్బున్న బడా బాబుల కార్లు ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి,పోలీసులు కూడా చూసీ చూడనట్లు వుంటారు,డబ్బున్న వారికి కుటుంబంలో మనిషికి ఒక కారు ఉంటుంది. ఇక రోడ్డెక్కితే వాళ్ళ ఇష్టం.ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.సామాన్య ప్రజలు ట్రాఫిక్ లో అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాను... క్రీస్తురాజు శృంగారపాటి.

ఈరోజు మా పెళ్ళిరోజు.నేటితో మాకు పెళ్ళి జరిగి 18 సంవత్సరాలు నిండి 19 వ సంవత్సరం వస్తుంది.మా గురించి, దేవుడు మాకిచ్చిన ఇద్...
10/02/2024

ఈరోజు మా పెళ్ళిరోజు.నేటితో మాకు పెళ్ళి జరిగి 18 సంవత్సరాలు నిండి 19 వ సంవత్సరం వస్తుంది.మా గురించి, దేవుడు మాకిచ్చిన ఇద్దరు పిల్లలను గురించి ప్రార్ధించ వలసినదిగా కోరుచున్నాము.

Address

Vijayawada

Telephone

+919059774564

Website

Alerts

Be the first to know and let us send you an email when Christuraju Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Christuraju Digital Media:

Share