Erixion babu guduri

Erixion babu guduri �YERRAGONDAPALEM TDP INCHARGE�

10/02/2022
మార్కాపురం పట్టణం లో తోట వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార...
10/02/2022

మార్కాపురం పట్టణం లో తోట వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు దోర్నాల మండల అధ్యక్షులు ఎరువా మల్లికార్జున్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్.మాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.

_పెద్దారవీడు మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం మరియు అనుబంధ కమిటీలు నియామకం..__యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ...
09/02/2022

_పెద్దారవీడు మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం మరియు అనుబంధ కమిటీలు నియామకం.._

_యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, ఆధ్వర్యంలో పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన మండల అనుబంధ కమిటీల ఎన్నిక మరియు ప్రత్యేక సమావేశం జరిగింది._

_ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులందరూ పార్టీvకోసం కష్ట పడి పని చేస్తారని మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.._

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కమిటీ సభ్యులు, గుమ్మా గంగరాజు, జెడ్డా రవి, మాబు సాహెబ్, ఐ టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నక్కా శ్రీను, మాజీ మండల అధ్యక్షులు గొట్టం శ్రీనివాస్ రెడ్డి గారు, వెన్నా వెంకటరెడ్డి గారు, దొడ్డ భాస్కర్ రెడ్డి గారు,ఎస్సీ సెల్ నాయకులు అబ్రహం లింగాల చంద్ర గుంట్ల నాగేశ్వరరావు గారు, మరియు మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

మండల కమిటీ,
తెలుగు యువత
బీసీ సెల్
ఎస్సీ సెల్
మైనార్టీ సెల్
ఎస్టి సెల్
రైతు సంఘం కమిటీ,
మహిళా విభాగం,
వాణిజ్య,

వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని నిర్వాసితుల తో కలసి మెరుపు రాస్తారోకో  చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ త...
09/02/2022

వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని నిర్వాసితుల తో కలసి మెరుపు రాస్తారోకో చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ========================
మార్కాపురం లోని రాయవరం ఫ్లైఓవర్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు రాస్తా రోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్ డి సి గారు రాస్తారోకో వద్దకు విచ్చేసి బాధితులు అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించడంతో రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ముంపు గ్రామస్థులు పాల్గొన్నారు.

యర్రగొండపాలెం పట్టణం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేకూరి వెంకట నారాయణ గారు అకాలమరణం పొందాగా వారి భౌతికకాయనికి ని...
08/02/2022

యర్రగొండపాలెం పట్టణం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేకూరి వెంకట నారాయణ గారు అకాలమరణం పొందాగా వారి భౌతికకాయనికి నివాళులు అర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి _శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు_ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.

*_కనిగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం ...
08/02/2022

*_కనిగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య గారు అద్దంకి శాసనసభ్యులు గౌరవ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పర్చూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, కొండేపి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ గారు, మార్కాపురం ఇంచార్జి గౌరవ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు ఇంచార్జ్ గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, వైపాలెం ఇంచార్జి గౌరవ శ్రీ ఎరిక్షన్ బాబు గారు,దర్శి ఇంచార్జ్ గౌరవ శ్రీ పమిడి రమేష్ గారు, మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు_*.

కనిగిరి మాజీ శాసన సభ్యులు _డా.ఉగ్ర నరసింహ రెడ్డి_ ఆన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
08/02/2022

కనిగిరి మాజీ శాసన సభ్యులు _డా.ఉగ్ర నరసింహ రెడ్డి_ ఆన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

యర్రగొండపాలెం మండలం నరసాయీపాలెం లో పడిదపు వారి పుష్పాలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం ప...
06/02/2022

యర్రగొండపాలెం మండలం నరసాయీపాలెం లో పడిదపు వారి పుష్పాలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ zp వైస్ చైర్మన్ డా.మన్నే రవీంద్ర గారు మరియు ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్. మాబు,సీనియర్ నాయకులు గోళ్ల వెంకట సుబ్బారావు,తెలుగుయువత పాలడుగు వెంకట కోటయ్య,కొత్త భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి గారి కుమార్తె నిశ్చయ తాంబూలాలకు హాజరు అయిన యర్రగొండపాలెం...
06/02/2022

దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి గారి కుమార్తె నిశ్చయ తాంబూలాలకు హాజరు అయిన యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మాజీ ZP వైస్ చైర్మన్ డా౹౹ మనే రవీంద్ర గారు, మార్కాపురం మాజీ శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు హాజరు అయి ఇరువురిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల మండల అధ్యక్షులు ఏరువ మల్లికార్జున్ రెడ్డి,పెద్దా రవీడు మాజీ మండల అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి,బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, షేక్ మాబు,గోళ్ల వెంకట సుబ్బారావు,జడి లక్ష్మయ్య, లాయర్ కాశయ్య,షేక్.ఇస్మాయిల్, దొడ్డా శేషాద్రి,దేసు నాగేంద్రబాబు, చంటి,ఈదర మల్లయ్య, దానం,చెన్న రెడ్డి,చంచయ్య,శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.

మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామం లో తిరుమల రెడ్డి వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండపాలె...
06/02/2022

మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామం లో తిరుమల రెడ్డి వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు.

మార్కాపురం పట్టణం లోని మాదవి గ్రాండ్ ఇన్ లో మల్లెబోయిన వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండప...
06/02/2022

మార్కాపురం పట్టణం లోని మాదవి గ్రాండ్ ఇన్ లో మల్లెబోయిన వారి వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు.

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో త్రిపురాంతకం మండల మరియు బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యర్రగొండప...
05/02/2022

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో త్రిపురాంతకం మండల మరియు బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి _శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు_ మరియు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మాజీ విభిన్న ప్రతిభావంతులు చైర్మన్ _గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు_ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ zp వైస్ చైర్మన్ _డాక్టర్ మన్నే రవీంద్ర గారు_ ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు...

Address

Yerragondapalem

Website

Alerts

Be the first to know and let us send you an email when Erixion babu guduri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share