Rjphotography

Rjphotography Professional photography and videography

......@ తండ్రి పరువు కోసం తను ఇష్టం లేని పరుపు ఎక్కిందిమరువలేక నేను పాడే అనే పరుపు ఎక్కి పోతున్నానుకట్టుకున్న వాడి కోరిక...
09/02/2025

......@ తండ్రి పరువు కోసం
తను ఇష్టం లేని పరుపు ఎక్కింది
మరువలేక నేను
పాడే అనే పరుపు ఎక్కి పోతున్నాను
కట్టుకున్న వాడి కోరికలతో తను నలిగిపోతుంటే
కట్టెల పోగుల పై నేను కాలిపోతున్న 💔

✨..🙏....ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం...ఒక తల్లి బాధతో తన మనసులో ఇలా అనుకుంటుంది....😔నా గర్భస్థానాన్ని నీకు ఆవాసంగా చే...
01/02/2025

✨..🙏....ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం...
ఒక తల్లి బాధతో తన మనసులో ఇలా అనుకుంటుంది....😔
నా గర్భస్థానాన్ని నీకు ఆవాసంగా చేస్తే
గొడ్ల చావిడిని నాకు నివాసంగా చేసావు..
నా చీర కొంగును నీకు పైబట్టగా చేస్తే
గోనెపట్టను నాకు దుప్పటిగా చేసావు..
నా రక్తాన్ని క్షీరముగా మార్చి నీ ఆకలి తీరిస్తే
ఉప్పు నీటిని ఎక్కించి చేతులు దులుపుకున్నావు.
నా చెమట చిందించి నిను ప్రయోజకుణ్ణి చేస్తే
అవసాన దశలో కన్నీటిని నాకు కానుకిచ్చావు.
నా కంటిపాపగా నిను సాకి శిల్పంగా మలిస్తే
కడసారి చూపుకి రాక అనాథ శవాన్ని చేసావు..🥺
రెక్కలొచ్చాక ఎగరడం తప్పు కాదు!
కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన కన్నవారిని అనాథలను చేసి ఎగరడం తప్పు!!........ దీనికి మించిన దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా? దయచేసి ఆలోచించండి...... మీ.....Rj✍️

నిజంగా జీవితంలో ఏదైనా మనకు దూరమైనప్పుడు  మనం కోలిపోయాము అని మనం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే మనం కోలి పోతాం కానీ అది ఏద...
27/01/2025

నిజంగా జీవితంలో ఏదైనా మనకు దూరమైనప్పుడు మనం కోలిపోయాము అని మనం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే మనం కోలి పోతాం కానీ అది ఏదైనా మనం సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించడానికి ఎన్నో దారులు ఉన్నాయి అందుకే ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోకూడదు మిత్రమా 🔥🔥🔥🔥... మీ....Rj✍️

17/01/2025
......"..✨జీవితం మొత్తం రాజుగా బ్రతికేయొచ్చు ఒకరి గురించి ఆలోచించనంత వరకు!  నిజమైన కష్టాలు నువ్వు నీల బ్రతుకుతునప్పుడు క...
04/01/2025

......"..✨జీవితం మొత్తం రాజుగా బ్రతికేయొచ్చు ఒకరి గురించి ఆలోచించనంత వరకు!

నిజమైన కష్టాలు నువ్వు నీల బ్రతుకుతునప్పుడు కాదు ఎదుటోడిలా జీవించాలి అనుకున్నప్పుడే వస్తాయి!

ఎక్కడ ఉన్నాము
ఎలా పెరిగాము అనేదికాదు ముఖ్యం మన మనసుకి నచ్చేలా సంతోషంగా బ్రతుకుతున్నామా అనేది కావలి..!!!!!🥰

ఎపుడైనా ఆలోచించారా , ఒక విషయం చుట్టు మన ఆనందం అండ్ బాధ ముడి పడి ఉండటం ?! ఆ ఒక విషయమే మనకి  బాధనీ  కలుగు చేస్తుంది ,అదే  ...
01/01/2025

ఎపుడైనా ఆలోచించారా , ఒక విషయం చుట్టు మన ఆనందం అండ్ బాధ ముడి పడి ఉండటం ?!
ఆ ఒక విషయమే మనకి బాధనీ కలుగు చేస్తుంది ,అదే విషయం మనకి సంతోషాని ఇస్తుంది ....
అది ఏమిటీ అంటే " సమయం "
ఎలా అంటే ..
ఒక మానిషి కష్ట కాలం లో ఉన్నప్పుడు ' ఈ సామాయం గడిచిపోతే అంత సుఖమే అనుకుంటాడు ,అడిగే ఆనందం గా ఉన్నపుడు ఏ సమయం గడిచిపోతుందేమో అని బాధ పడుతూ ఉంటాడు . కాబట్టి మనిషి జీవితం లో కష్టాలు సుఖాలు జరగకుండా ఉండవు మనం మన పనిని చేసుకుంటూ వెళ్తూ దేవుడిని మనసుపూర్తిగా ప్రదిస్తూ ముందుకు వేలాలి happy new year 2025.....మీ...Rj ✍️

Endereço

Rio De Janeiro, RJ

Notificações

Seja o primeiro recebendo as novidades e nos deixe lhe enviar um e-mail quando Rjphotography posta notícias e promoções. Seu endereço de e-mail não será usado com qualquer outro objetivo, e pode cancelar a inscrição em qualquer momento.

Compartilhar