Ankala Lokesh kuruba

Ankala Lokesh kuruba Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankala Lokesh kuruba, Camera/Photo, Anantapur.

Permanently closed.
చంద్రబాబు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఉరవకొండ నియెజకవర్గం కుడేరు మండలం అరవకూరు టీడీపీ నాయకులు
11/06/2024

చంద్రబాబు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఉరవకొండ నియెజకవర్గం కుడేరు మండలం అరవకూరు టీడీపీ నాయకులు

CM...✌️🔥✊
04/06/2024

CM...✌️🔥✊

అలుపెరుగని పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ రాప్తాడు నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ పరిటాల సునీతమ్మ గ...
28/05/2024

అలుపెరుగని పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ రాప్తాడు నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ పరిటాల సునీతమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మన బికే పార్థసారథి మామ ముద్దుల కొడుకు  కురుబ టైగర్ Saikalyan BK  గారికి ఒక్కరోజు ముందుగా అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్...
23/05/2024

మన బికే పార్థసారథి మామ ముద్దుల కొడుకు కురుబ టైగర్ Saikalyan BK గారికి ఒక్కరోజు ముందుగా అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు 🐅🎊🎉🐏💐🍰

నా శ్వాసలో శ్వాసవై నా ఊపిరి నీవే నా కష్టసుఖాలలో నాకు తోడుంటూ నాలో సగమైన నా సతీమణి నాకుభాగస్వామ్యం నేటికి 10 సంవత్సరాలు ప...
20/05/2024

నా శ్వాసలో శ్వాసవై నా ఊపిరి నీవే నా కష్టసుఖాలలో నాకు తోడుంటూ నాలో సగమైన నా సతీమణి నాకుభాగస్వామ్యం నేటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు మా పెళ్లి రోజు 💐లోకేష్ ‌శ్రావణి💐

కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినవి కళ్ళ ముందున్నంత సేపే కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనస...
18/05/2024

కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినవి కళ్ళ ముందున్నంత సేపే కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది

అరవకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పయ్యావుల విక్రమ్ సింహా
07/04/2024

అరవకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పయ్యావుల విక్రమ్ సింహా

18/03/2024
26/02/2024

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు B k పార్థసారథి మామ గారికి MLA టికెట్ ఇవ్వకపోతే ఒక్క పెనుగొండ నియోజకవర్గం మే కాదు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కురుబలంతా ఏకమై మా సత్తా ఏదో చూపిస్తాం అంటున్న కురుబ కులస్థులు 🚩🐏🐏

24/02/2024

తొలి జాబితాలో పయ్యావుల కేశవ్ అన్నగారికి ఎమ్మెల్యే టికెట్ ఖరార్

రాయలసీమ ముద్దుబిడ్డ సూర్యుడు చంద్రుడు అంగారకుడు అనే మాట ఎంతమంది గుండెల్లో పెట్టుకుంటారు కానీ నేను మాత్రం నా గుండె ధైర్యం...
13/02/2024

రాయలసీమ ముద్దుబిడ్డ సూర్యుడు చంద్రుడు అంగారకుడు అనే మాట ఎంతమంది గుండెల్లో పెట్టుకుంటారు కానీ నేను మాత్రం నా గుండె ధైర్యం వెనుక ఉన్న నాయకుడు మా ప్రియతమ మహానేత ప్రజల కోసమే ఆరాటం ఈ జన్మకు నిన్ను మరువను జై పయ్యవుల శ్రీనివాసులు అన్న

18/01/2024

మీ రాజసం రాజకీయానికి అతీతం... మీ పౌరుషం తెలుగుజాతి కీర్తి కిరీటం... మీ జీవితం సదా చిరస్మరణీయం...

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankala Lokesh kuruba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category