PPVWA - AW

PPVWA - AW PROFESSIONAL PHOTO & VIDEOGRAPHERS WELFARE ASSOCIATION - ASIFABAD , WANKIDI

15/02/2016

కాగజ్ నగర్ పట్టణ ( ఆదిలాబాద్‌ జిల్లా ) పోటో & వీడీయో గ్రాఫర్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ కిరణ్‌ కుమార్‌ ( కిరణ్‌ స్టుడియో ) గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

11/02/2016

ఆసిఫాబాద్‌ ఫొటొ & వీడియొ్గ్రాఫర్స్‌ అసొసియెషియన్‌ ఇప్పటి వరకు 87% సభ్యుల సభ్యత్వం నమొదు చెసింది. యునియాన్‌ లో యువరక్తాన్ని సహించలెక రాజకీయాలు చెయడం భాదాకరం . అయినా మేము ఎవ్వరికి భయపడము. సమాజాన్ని ఒక్కటి చెయాలనె మా ప్రయత్నాన్నీ అడ్డగించలెరు. త్వరలొనె ఆసిఫాబాద్‌ లో ఫొటొగ్రాఫర్లు గుర్తింపుతో , నూతన ఉత్సాహంతో సమాజం కొసం పని చేయడం మీరు చుస్తారు .
~ సుందర్‌ బోగి ( సంయుక్త కార్యదర్షి- పి. పి. వి .డబ్ల్యు.ఏ )

05/02/2016

PROFESSIONAL PHOTO & VIDEOGRAPHERS WELFARE ASSOCIATION - ASIFABAD , WANKIDI

02/02/2016

ఈ రొజు జరిగిన సభ లొ యూనియన్‌ సభ్యులు పలు నిర్నయాలు తీసుకున్నారు .
1.అందరు 5-02-2016 లొగా సభ్యత్వం తీసుకూవాలి .
2.ప్రతి నెల సమావెషలకు హాzరు కావాలి
3. అందరు తమ Bio-data forms లలొ సంతకాలు చెయాలి .
4.ప్రతి నెల యూనియాన్‌ కు రుసుమూ చెల్లించాలి .
ఈ సమావషం లొ సీనియర్‌ ఫొతొగ్రఫెర్లందరు పాల్గొనదం ఆనందం కలిగించింది .

01/02/2016

ఆసిఫాబాద్‌ , వాంకిది ఫొతొగ్రఫెర్స్‌ కి మనవి రెపు అనగా 2-02-2016 రొజున ఉదయం 10:00 గం" లకు హనుమన్‌ ఆలయం ( వంతెన అవతల ) యూనియాన్‌ సమావెషం ఉన్నది .
మీ president
SHAIK SAMEER
(PPVWA-AW)

PPVWA-AW LOGO
21/01/2016

PPVWA-AW LOGO

17/01/2016

PPVWA notice to asifabad photographers
T.S. Societies registration Act 35 of 2001 ప్రకారం ప్రతి ఒక్కరూ సమాజంలో వారి పేరు నమోదు చేసుకోవాలి.
మా సంఘం యొక్క నిబంధనల ప్రకారం మీరు 500 రూపాయలు చెల్లించాల్సిన అవసరం. లేకపోతే ఫిబ్రవరి లో మీరు మీ నమోదు కోసం 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం. నమోదు గుర్తింపు కార్డు తరువాత, భీమా బాండ్ ఇవ్వబడుతుంది

ఫోటోగ్రాఫర్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడానికి అవసరం. సంఘాలు వార్తలు, కొత్త టెక్నాలజీ, సమస్యలు, పరిష్కారాలు, సమాచా...
16/01/2016

ఫోటోగ్రాఫర్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడానికి అవసరం. సంఘాలు వార్తలు, కొత్త టెక్నాలజీ, సమస్యలు, పరిష్కారాలు, సమాచార సాంకేతిక నిపుణులు, ఫోటోగ్రఫీ వ్యాసాల, ఫోటోగ్రఫీ పాఠాలు, అన్ని నెలకు కేవలం 12 రూపాయల .... సంవత్సరానికి 150 మాత్రమే.... మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, wankidi, విలేఖరి: సుందర్. ఫోన్ నంబర్: 8977124123.

15/01/2016
10/01/2016

32 photos ban cheyali ....what you say?

share & respond .  asifabad - wankidi photographers
31/12/2015

share & respond . asifabad - wankidi photographers

Address

Asifabad Any Photographer
Asifabad
504293

Telephone

8977124123

Website

Alerts

Be the first to know and let us send you an email when PPVWA - AW posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share