The Atmakur Revenue Division

The Atmakur Revenue Division Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Atmakur Revenue Division, Camera/Photo, Atmakuru.

20/03/2025

Equitas Small Fin Bank
In Atmakur Shortly Opening ⚜️

16/03/2025

MORE Hyper Market
KPM Complex Atmakur Opening Shortly 🙈

ఈ దినము ఎస్పీ సార్ మరియు ఆత్మకూరు డిఎస్పి సార్ ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణం నందు దొంగతనాలు అరికట్టడం కోసం, మరియు ఎప్పుడై...
15/02/2025

ఈ దినము ఎస్పీ సార్ మరియు ఆత్మకూరు డిఎస్పి సార్ ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణం నందు దొంగతనాలు అరికట్టడం కోసం, మరియు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ చేసి పారిపోతున్న వాహనాలను ట్రేస్ చేయడం కోసం, ఎప్పుడైనా చిన్ని చిన్ని గొడవలు జరిగినప్పుడు ముద్దాయిలను గుర్తించడం కోసం, కాలేజీల వద్ద బస్టాండ్ లో వద్ద ఎవరైనా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తుంటే గుర్తించడం కోసం ఆత్మకూరు పట్టణం మొత్తం సీసీ కెమెరాలు నిఘా నీడలో ఏర్పాటు చేయుచున్నాము. ఆత్మకూరు పట్టణం నందు గౌడ్ సెంటర్, బస్టాండ్, నంద్యాల టర్నింగ్ పాయింట్, పెద్ద మాస్క్ ,అంబేద్కర్ విగ్రహం, సంగమేశ్వర సర్కిల్ ,ఓల్డ్ బస్టాండ్, కిషన్ సింగ్ వీధి చరకా కాలనీ ,అమ్మవారి శాల, సాయిబాబా గుడి రోడ్,వెంగల్ రెడ్డి నగర్, బాలికల ఉన్నత పాఠశాల ,కస్తూరిబాయ్ బాలికల హాస్టల్ జగనన్న కాలనీ, ఫారెస్ట్ చెక్ పోస్ట్ కరివేనా, నల్ల కాల్వ ,స్మృతి వనం అలా టౌన్ మొత్తం సుమారు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుచున్నాము

ఇన్స్పెక్టర్ ఆత్మకూరు

08/02/2025

ATMAKUR RTO

ముసలిమడుగు గ్రామానికి చెందిన   B.రియాజ్(చిన్నారి) తండ్రి పేరు B.అన్వర్ . 11 డిసెంబర్ 2024వ తేదీన హైదరాబాద్ లో రోడ్ ప్రమా...
02/01/2025

ముసలిమడుగు గ్రామానికి చెందిన B.రియాజ్(చిన్నారి) తండ్రి పేరు B.అన్వర్ . 11 డిసెంబర్ 2024వ తేదీన హైదరాబాద్ లో రోడ్ ప్రమాదానికి గురై హాస్పటల్ నందు కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం కర్నూల్ గాయత్రి ఎస్టేట్ లోని ఆర్క హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నాడు. గత వారం నుండి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు చికిత్సకు సహకరిస్తూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు 30 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఆ హాస్పటల్ నందు ఆరోగ్యశ్రీ లేదు. రియాజ్ తండ్రిగారు ఇప్పటిదాకా లక్షలల్లో ఖర్చు చేసి ఉన్నారు.తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున మనమందరము ఆ కుటుంబాన్ని కొంతవరకు ఆర్థికంగా సహకరించి ఆ కుటుంబాన్ని అండగా ఉందామని ముసలిమడుగు మిత్ర బృందం కోరుకుంటున్నారు. దేవుని దయవల్ల B.రియాజ్ తొందరగా కోలుకోవాలని అందరూ దేవుణ్ణి ప్రార్థించండి.
మదర్ సాబ్ గారి ఇలియాజ్ ఫోన్ పే నెంబర్:. 8688476606
జమ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మిత్రబృందం కోరుకుంటుంది.
ఇట్లు
ముసలిమడుగు మిత్రబృందం
కొత్తపల్లి మండలం
నంద్యాల జిల్లా
ఫోన్ నెంబర్
8688476606. ATMAKUR TIMES

28/12/2024

Another new bank is coming to our Atmakur 🤗

28/12/2024

OLA New Bike Showroom in Atmakur....Very Soon.

03/12/2024
*గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ను 30 లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది*
27/11/2024

*గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ను 30 లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది*

Address

Atmakuru

Website

Alerts

Be the first to know and let us send you an email when The Atmakur Revenue Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category