Chunduru_Vasu_Official

Chunduru_Vasu_Official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chunduru_Vasu_Official, Photographer, Chirala.

29/02/2024
01/04/2023

చుండూరు వాసు యువసేన 🔥😍

తేదీ.01.4.23 న తోటవారి పాలెం వీవర్స్ కాలనీ సమస్యలు వి న్నవించేందుకు చీరాల శాసనసభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారిని ...
01/04/2023

తేదీ.01.4.23 న తోటవారి పాలెం వీవర్స్ కాలనీ సమస్యలు వి న్నవించేందుకు చీరాల శాసనసభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారిని కలిసిన తోటవారిపాలెం వీవర్స్ కాలనీ నాయకులు మల్లెల వెంకట సుబ్బారావు గారు మరియు బండారు జ్వాలా నరసింహo మాజీ సర్పంచ్ చుండూరు వాసు గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.........

చీరాల మునిసిపాలిటీ పరిధిలో  పులిపాటి బాబురావు  గారి మనుమరాలు లిడియా మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనచీరాల గౌరవ శాసనసభ్...
31/03/2023

చీరాల మునిసిపాలిటీ పరిధిలో పులిపాటి బాబురావు గారి మనుమరాలు లిడియా మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన
చీరాల గౌరవ శాసనసభ్యులు
శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు
వీరితోపాటు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చుండూరు వాసు గారు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,మున్సిపల్ కౌన్సిలర్లు,వైఎస్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు....

కొత్తపేట పంచాయితీలో ఆర్టీసీ కాలనీ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తున్న కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు గారు, రత్నం గారు,రవి ...
30/03/2023

కొత్తపేట పంచాయితీలో ఆర్టీసీ కాలనీ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తున్న కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు గారు, రత్నం గారు,రవి గారు, ఉమ మహేశ్వరరావు గారు, సయ్యద్ సర్పరాజ్ గారు, తానికొండ బ్రహ్మయ్య గారు, అనిల్ గారు, సైదులు మాస్టర్ గారు, మారుబోయిన గోపి, బండారు గోపి, వరదల జాన్ బాబు, నీలం తిరుమల, గర్నెపూడి పండు, తదితరులు పాల్గొన్నారు........

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చుండూరు కోటయ్య గారు చుండూరు అన్నపూర్ణమ్మ గారి  వర్ధంతి సందర్భంగా ఈరోజు వృద్ధ ఆశ్రమంలో వృద్ధు...
30/03/2023

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చుండూరు కోటయ్య గారు చుండూరు అన్నపూర్ణమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు గారు, చుండూరు వెంకటస్వామి గారు, చుండూరు శ్రీనివాసరావు గారు, (డి.ఎస్.పి) చుండూరు చిన్న బాబు గారు, చుండూరు శీను గారు, (హైదరాబాద్) చుండూరు శివ నాగేశ్వరరావు గారు, వరదల జాన్ బాబు, మారిపోయిన గోపి, బండారు గోపి, గర్నెపూడి పండు, నీలం తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

28/03/2023

చుండూరు వాసు యువసేన🔥💥

జిల్లా స్థాయి వాలీబాల్ టార్లమెంట్ ఓపిన్నింగ్ చేసిన మాజీ సర్పంచి చుండూరు వాసు గారు  కొత్తపేట రోశయ్య కాలనీ రామాపురం రోడ్ చ...
28/03/2023

జిల్లా స్థాయి వాలీబాల్ టార్లమెంట్ ఓపిన్నింగ్ చేసిన మాజీ సర్పంచి చుండూరు వాసు గారు కొత్తపేట రోశయ్య కాలనీ రామాపురం రోడ్ చీరాల.......

ఇంటి ఇల్లాలి కంట నీరు లేకుంటే ఇల్లు బావుంటుంది. అలానే రాష్ట్రం లో ఏ ఆడబిడ్డ కంటనీరు లేకుంటే రాష్ట్రం బావుంటుంది.. అందుకే...
25/03/2023

ఇంటి ఇల్లాలి కంట నీరు లేకుంటే ఇల్లు బావుంటుంది. అలానే రాష్ట్రం లో ఏ ఆడబిడ్డ కంటనీరు లేకుంటే రాష్ట్రం బావుంటుంది.. అందుకే వారి కష్టాలను, కన్నీళ్లను దూరం చేసే పథకమే వైఎస్సార్ ఆసరా. అందులో భాగంగా నేడు మూడవ విడత డబ్బుని అందజేస్తున్నారు..

చుండూరు వాసు యువసేన

24/03/2023

చుండూరు వాసు యువసేన💥


22/03/2023


Address

Chirala
523157

Website

Alerts

Be the first to know and let us send you an email when Chunduru_Vasu_Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category