Just photo click

Just  photo click Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Just photo click, Photographer, Chittoor.

21/10/2018

Photographer

23/02/2018

ఫోటోస్పాట్: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలోని ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేకమైన ప్రమాద మరియు ఆరోగ్య భీమా.

ఫోటోగ్రాఫర్ జీవితం అంటేనే ఉరుకుల పరుగుల ప్రయాణం. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్లు సుదూర ప్రాంతాలకి ప్రోగ్రామ్స్ కి వెళుతూ లేదా వస్తూ మరణించడం చూస్తున్నాం. కుటుంబ యజమాని మరణించడంతో కుటుంబం రోడ్డున పడుతుంది. పిల్లలకి ఎలాంటి ఆర్థిక బరోస లేకుండా పోతుంది. మరణించిన తరువాత కుడా మీ కుటుంబానికి ఆర్థిక బరోస ఇవ్వడానికి మీరు ప్రమాద భీమా తప్పకుండ చేసుకోవాల్సిందిగా మనవి.

ఒక సంవత్సరానికి కేవలం రూ.1700/- కు 10 లక్షల ప్రమాద భీమాని అందిస్తున్నారు.

ప్రాణనష్టం 10 లక్షలు
శాశ్వత వైకల్యానికి డబ్బులు
తాత్కాలిక వైకల్యానికి డబ్బులు
కేవలం మీ యొక్క ఆధార్ నెంబర్ తో 5 నిమిషాలలో భీమా చేయించబడుతుంది. ఇట్టి ఒరిజినల్ బాండుని ఇంటి చిరునామాకి కొరియర్ చేయబడుతుంది. అన్ని జిల్లాల మరియు మండలాల అధ్యక్షులు తప్పక ఈ విషయాన్ని సభ్యులతో చర్చించగలరు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలోని ఫోటోగ్రాఫర్లు భీమా చేయించుకోవడానికి సంప్రదించండి. ప్రమాద భీమా మరియు ఆరోగ్యభీమా ఉమ్మడి రాష్ట్రాల ఇంచార్జ్ కె.విజయ్ కుమార్, ఫోన్: +91 9290675710.

Sunrises at V.kota , Patrapalli  villege....
30/11/2017

Sunrises at V.kota , Patrapalli villege....

Address

Chittoor
5147424

Telephone

8143933106

Website

Alerts

Be the first to know and let us send you an email when Just photo click posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category