Karthikeya Clicks

Karthikeya Clicks We make your events as blissful memories for lifetime with our photography. Image speaks more than Words

Missing Missing Missing.......Name: Narendra Kumar ThotaS/o T Edukondalu (Ex-Surpanch, Adaviravulapadu, Nandigama)He is ...
17/09/2019

Missing Missing Missing.......

Name: Narendra Kumar Thota
S/o T Edukondalu (Ex-Surpanch, Adaviravulapadu, Nandigama)

He is missing from Saturday 14-Sep from his home in Adaviravulapadu.
He is CA student.
Height 5' 4".

Please Call his Father
T Edukondalu 9848594679/ 9010629113

if you find him or know where he is.

Missing .... MissingName    : P. Nalini kumari. W/O      : Srinivasa RaoAge       : 52Height  : 5 feet 3 inchesWest Vill...
12/07/2019

Missing .... Missing

Name : P. Nalini kumari.
W/O : Srinivasa Rao
Age : 52
Height : 5 feet 3 inchesWest
Village : Pothineedupalem
Mandal : Nallajerla
District : West Godavari
Contact : 9949882077 (Surendra chowdary)

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి.కేన్సర్ వస్తే తగ్గడానికి అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి,పూర్తి...
29/04/2019

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి.

కేన్సర్ వస్తే తగ్గడానికి అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి,
పూర్తిగా ఆ రోగాన్ని అనేకమందికి తగ్గిస్తున్న.....
దైవ సమానులైన ఆ డాక్టర్ల వివరాలు మీకు తెలియజేస్తున్నాను.
మీ మిత్రులకు , శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేయండి.

ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న ఈ డాక్టర్ దంపతులు.....
కేరళ , కర్నాటక బోర్డర్ లో Panaje, Daithota అనె గ్రామంలో నివసిస్తున్నారు.

అక్కడికి మనం వెళ్ళగానే హడావుడిగా వారు మందులు ఇవ్వరు.
ఇచ్చే ముందు వారు అనేకానేక ప్రశ్నలు వేస్తారు
ఆతరవాతనే మందులు నిర్ణయించి ఇస్తారు. అది వారి పద్దతి.

అక్కడ బ్లడ్ కేన్సర్ తో సహా... ఎన్నో కేన్సర్లు పూర్తిగా నయమై
జీవిస్తున్న వాళ్ళున్నారు. వాలంటీర్లు గా కొన్నాళ్ళు సేవచేసి ,
మళ్లీ తమ తమ వృత్తులు ,ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నవారు
ఎంతో మంది ఉన్నారు..

వైద్యం ఖర్చుకూడా చాలా చాలా చాలా తక్కువ. నెలకు సుమారు రెండు నుంచి మూడు వేల రూపాయల లోపే అవుతుంది.

డాక్టర్ గారి పేరు 'దైతోట వెంకట రామ' Daithota Venkata Rama ,
ఆయన భార్య పేరు జయలక్ష్మిగారు.

వాళ్లకి కన్నడ ఇంగ్లీషు బాషలు మాత్రమే వచ్చు.

హాస్పిటల్ వివరాలు :

Phone timings : 2 to 3-30 pm and 6 to 9-00 pm
Dr Venkata Rama's Wife Jaya Lakshmi గారే ఫోన్లో మాట్లాడతారు.
Phone Numbers 04998 - 226296
Mobile 09481 961508

Dr P.S. Vekata Rama, (Vaidya )
Daithota, Panaje, Puttur, Daxina Kannada - Pin Code : 574259.

From Puttur, around 25 K.M.
From Kasargod Railway station 35 K.M.,
Kasargod to Perla to Panaje, Daithota,
you can reach there by Local vehicles.

Trains are there from many areas to Kasargod Railway Station.

PLEASE SHARE THIS AND SAVE SOMEONE

26/04/2019

ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన జరిగిందని సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తుంది..

ఒక తండ్రి తన కొడుకును ఇంటి దగ్గర దించి, సెల్ మాట్లాడుతూ, తన కొడుకు కారు దిగిన విషయాన్ని సెల్ మాట్లాడుతూ పరధ్యానంలో గ్రహించక అతని పై నుండి కారును తీసుకెళ్లి అతని మృతి కి కారణమయ్యాడాట..

సెల్ పోన్ వాడే ప్రతీ వ్యక్తీ ఓసారి ఈ వీడియో చూస్తే కనీసం ఒకరైనా మారతారనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది..

చూడండి సెల్ ఫోన్ మనల్ని మన కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో. అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడండి.

ఎవరికైనా ఉపయోగపడొచ్చు ప్రాణాలు నిలవొచ్చు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి
24/04/2019

ఎవరికైనా ఉపయోగపడొచ్చు
ప్రాణాలు నిలవొచ్చు
కాబట్టి తప్పకుండా షేర్ చేయండి

23/04/2019
30/01/2016
It's Not about BRAND :DIt's about STYLE :)
15/01/2016

It's Not about BRAND :D
It's about STYLE :)

Address

Eluru
534002

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+918688888699

Website

Alerts

Be the first to know and let us send you an email when Karthikeya Clicks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karthikeya Clicks:

Share

Category