Guntur Mirchi Guys

Guntur Mirchi Guys Welcome to Guntur District Guntur is a district in the Indian state of Andhra Pradesh on the east coast of Bay of Bengal.

The district has a coastline of around 100 kilo meters. Guntur City is the largest city in the district and administrative center of Guntur District. The district is a major center for learning, it has one of the largest universities of India, Acharya Nagarjuna University. Guntur district covers an area of 11,391 sq.km, and has a population of 4,465,144 of which 28.80% is urban as of 2001. The Kri

shna River forms the northeastern and eastern boundary of the district, separating Guntur District from Krishna District. The district is bounded on the southeast by the Bay of Bengal, on the south by Prakasam District, on the west by Mahbubnagar District, and on the northwest by Nalgonda District. It is divided into 57 mandals as listed below for the ease of administration and taking governance closer to the people. Paddy, to***co, cotton and chillies are the main agricultural products cultivated in the district. Places of historical importance in Guntur District are Amaravathi, Ponnur, Bhattiprolu, Kotappakonda, Undavalli caves, Gurazala, Macherla and the archeological museum in Guntur.

06/09/2024
30/08/2024
26/08/2024
26/08/2024
19/08/2024
19/08/2024

Please Share it for a healthy future.

*తల్లీ మమ్మల్ని మన్నించు!* ************************తల్లీ మమ్మల్ని మన్నించు!మా నిస్సహాయతకు క్షమించు!నలుగురినీ కాపాడేందుకు...
19/08/2024

*తల్లీ మమ్మల్ని మన్నించు!*
************************

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిస్సహాయతకు క్షమించు!

నలుగురినీ కాపాడేందుకు
నిద్రాహారాలు మరిచి
సేవలందిస్తున్న నిన్ను..
అదే నలుగురూ కలిసి
క్రూరంగా చెరిచి చంపేస్తూంటే
చూస్తూ ఊరికే ఉన్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా చేతకానితనాన్ని క్షమించు!

ముప్పైఆరుగంటలు
ఇంటి మొహం చూడకుండా
పేషంట్లను కాపాడుతున్న నిన్ను..
అర్దరాత్రి దాటాక అసురులు
చిత్రహింసలు పెడుతూంటే
ఆర్తనాదాలు వినక నిద్రపోయాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా మొద్దునిద్రను నువ్వేవదిలించు!

పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని
నీకళ్ళలోంచి కారిన రక్తం
వైతరిణిలా భయపెడుతోంది..
పటపటమని విరిగిన
నీ ఎముకల శబ్దం మాకు
గుండె పగిలేలా చేస్తోంది..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా పిరికితనాన్ని గమనించు!

గజానికొక్క గాంధారీపుత్రుడు
వలపన్ని చెరపడుతోంటే
కాపాడేందుకు రాడే అర్జునుడు..
ద్రౌపతి మాన సంరక్షణకు
చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు
ఎందుకనో తనని వదిలేశాడు..
తల్లీ మమల్ని మన్నించు!
నీ రక్షణకు నువ్వే నడుంకట్టు!

భగతసింగ్ పక్కింట్లో మాత్రమే
పుట్టాలని కోరుకొనే
కరుడుకట్టిన స్వార్థపరులం..
నువ్వు మాఇంట్లో పుట్టిన
ఆడబిడ్డ కానందుకు
సిగ్గులేకుండా సంతోషిస్తున్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా స్వార్థాన్ని దయతో క్షమించు!

సరిహద్దులో సైనికుడు
ఆదమరిచి నిద్రిస్తే
దేశరక్షణకే అది పెనుప్రమాదం..
విరక్తిచెందిన వైద్యుడు
తెల్లకోటు స్టెతస్కోపు విసిరేస్తే
లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిరాసక్తతను నువ్వే వదిలించు!

పూల పరిమళాలను
ప్రపంచానికి అందివ్వాలని
ప్రయత్నిస్తుంటే నువ్వు..
వేర్లతోసహా నరికేసి
చెట్టును కూల్చే రాక్షసులను
జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిర్లిప్తతకు మొహంపై ఉంచు!
..కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో..కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళితో

*---డాక్టర్ గోపికృష్ణ*
అమృత హాస్పిటల్
మదనపల్లె

నాభావాలతో మీరూ అంగీకరిస్తే
మీ గ్రూపుల్లో దీన్ని పంచుకోండి..🙏🏻
మీ మిత్రుల్లో జరిగిన దారుణంపై
అవగాహన కాస్త పెంచండి..😓🙏🏻

✍️. ,,,  ,,  ,*తిరుపతి వెంకన్న సంపదను లెక్కించి అనుభవిస్తున్నారు* *తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేల మాళిగలు స...
19/07/2024

✍️. ,,, ,, ,

*తిరుపతి వెంకన్న సంపదను లెక్కించి అనుభవిస్తున్నారు*

*తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేల మాళిగలు సంపద లెక్కించారు*

*పూరీ లో జగన్నాథుడి రత్న భాండగార రహస్య గదులు తెరవడం లెక్కించడం అయ్యింది!*

*తాజ్ మహల్ రహస్యగదుల ఎపుడు తెరుస్తారు అక్కడ వున్న సంపదను ఇతర రహస్యాలను ప్రజలకు ఎప్పుడు తెలియ చేస్తారు?*

*దేశంలో అన్ని చర్చిలలో ఉన్న సంపదలను లేకించి ప్రభుత్వ అధీనంలోకి ఎప్పుడు తెస్తారు*

*ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లిం పేద ప్రజలకు ఎప్పుడు పంచుతారు*

*హిందువుల గుడుల ఆస్తులు లాగే దేవాదాయ శాఖలోకి (ఎండోమెంట్ పాలసీ లోకి) మసీదు ఆస్తులను చర్చి ఆస్తులను ఎప్పుడు తీసుకొస్తారు*

*ఓ సామాన్యుడు మదిలో మెదిలే ప్రశ్న*
,

Address

Guntur
522001

Telephone

+6560477672

Website

Alerts

Be the first to know and let us send you an email when Guntur Mirchi Guys posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category