AJAY EDITS

AJAY EDITS do follow our page

10/09/2026

ఖమ్మం ప్రజలు డాక్యుమెంట్స్ లేని బైక్స్ కొనకండి

TRAFFIC CI : bellam satyanarayana sir

ఖమ్మం అర్బన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ R. భానుప్రకాష్ sir ముఖ్యమైన సూ...
10/09/2026

ఖమ్మం అర్బన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ R. భానుప్రకాష్ sir ముఖ్యమైన సూచనలు చెప్పారు

వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

ముందుగా… రాత్రి 9 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.

అలాగే… డీజేలకు అనుమతి లేదు.
శబ్ద కాలుష్యం లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా… వీలైనంత వరకు మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలి.

రోడ్డు పక్కన గణేష్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
వాహనాల రాకపోకలకు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలి.

గణేష్ మండపానికి అవసరమైన పర్మిషన్లను ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా పొందాలి.
అనుమతులు లేకుండా మండపాలను ఏర్పాటు చేయకూడదు.

ముఖ్యంగా… ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలి.
అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మార్గాన్ని ఖాళీగా ఉంచాలి.

అలాగే… చెరువులు, కాలువలు మరియు నీటి వనరుల సమీపంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
నిమజ్జనం కోసం అధికారులు సూచించిన ప్రదేశాలను మాత్రమే వినియోగించాలి.

గణేష్ ఉత్సవాలకు సంబంధించిన గణేష్ పోర్టల్‌లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి, అనుమతి ప్రక్రియను పూర్తి చేయాలి.

నిబంధనలు పాటిద్దాం…
ట్రాఫిక్‌కు సహకరిద్దాం…
పర్యావరణాన్ని కాపాడుదాం…
ప్రశాంతంగా, సురక్షితంగా వినాయక చవితిని జరుపుకుందాం.

ఖమ్మం అర్బన్ పోలీస్ శాఖకు సహకరిద్దాం.

ఈ ముఖ్య సూచనలను తెలియజేసిన వారు…

ఆర్. భానుప్రకాశ్ సర్,
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్.

జై బోలో గణేష్ మహారాజ్‌కి! 🙏

400 silencers seazed 👍 Ci Satyanarayana sir
08/09/2026

400 silencers seazed 👍 Ci Satyanarayana sir

Address

Khammam
507003

Website

Alerts

Be the first to know and let us send you an email when AJAY EDITS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share