adarsh_bharathian

adarsh_bharathian hinduvahini mancherial vibagh pramuk
boxer

21/09/2022

Lot of people beliefs that telengana people drinks alcohol a lot but it's not true still telengana is not in top 5 states in alcohol consumption... Till 2017 it's not even in top 10 states in alcohol consumption... But the wide promotion of some influencers and policies of state government made heave wine sales.

14/09/2022

Even today telengana government not celebrating sep17 vimochana dinoostavam officially. Why? What's the reason?
#1948

Happiness is something which comea from us and surroundings are jus act as boosters!
21/08/2022

Happiness is something which comea from us and surroundings are jus act as boosters!

22/10/2021

ఈ రోజు మంచేరియల్ హిందూవాహిని ఆధ్వర్యం లో కొమ్మురం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా పాలుగోన్న నా ఆదివాసీ సోదరులకు సోదరిమనులకు హిందూవాహిని కార్యకర్తలకు పేరు పేరు నా కృతజ్ఞతలు. జై కొమ్మురం భీమ్! జై ఆదివాసీ! భారత్ మాతా కి జై!

21/10/2021

2021 ఫిబ్రవరి 19న శివాజీ జయంతి ఉత్సవాలు హిందువాహిని అద్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

21/10/2021

2021 జనవరి 12 స్వామీ వివేకానంద గారి జయంతి సంబరాలు హిందవాహిని ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇట్లు మీ :
ఆదర్శ్ భారతీయన్.

21/10/2021

2020 is february 19న హిందూవాహిని ఆధ్వర్యం లో మంచేరియల్ పట్టణం లో శివాజీ మహరాజ్ జయంతి ఉత్స్తవం ఘనంగా నిర్వహించాము.

Address

Mancherial

Website

Alerts

Be the first to know and let us send you an email when adarsh_bharathian posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category