01/01/2026
ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్పేట మండలం నాయబ్ రసూల్ దర్గాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము. పూల ఛద్దర్ కప్పి స్వామివార్లను దర్శించుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించాను. ఈ ఏడాది చివరి రోజున దర్గా దర్శనం చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.