CPM Palvancha

CPM Palvancha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPM Palvancha, New Palvancha.

*యాకన్న* అంతిమయాత్ర... లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య... జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు....
09/12/2022

*యాకన్న* అంతిమయాత్ర... లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య... జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు...జిల్లా నేతలు...

పాల్వంచ పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి ప్లీనం సమావేశం ప్రారంభం.- ఎర్ర జండా ను ఆవిష్కరణ చేసిన సీనియర్ నాయకులు ఎం. సాంబశివర...
07/12/2022

పాల్వంచ పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి ప్లీనం సమావేశం ప్రారంభం.
- ఎర్ర జండా ను ఆవిష్కరణ చేసిన సీనియర్ నాయకులు ఎం. సాంబశివరావు.
- ముఖ్య అతిధులుగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేనీసుదర్శన్, సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య.. తదితరులు..

🚩ప్రతి పేదవాడికి ఇళ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి..     ప్రభుత్వం ఇచ్చిన హామీ. నిలబెట్టుకావాలి...      లేదంటే  ప్రజా ప్రతినిధు...
29/11/2022

🚩ప్రతి పేదవాడికి ఇళ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి..
ప్రభుత్వం ఇచ్చిన హామీ. నిలబెట్టుకావాలి...
లేదంటే ప్రజా ప్రతినిధులను నిలదీస్తాం ...

పాల్వంచ పట్టణం CPM పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
హెచ్చరించారు ... ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మందలపు జ్యోతి. పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్. పట్టణ కమిటి సభ్యులు. K. సత్య .v. సత్యవాణి.sk రహీమ్. తులసిరామ్. B. కాంతి.p.వెంకటరమణ. పాల్గొన్నారు..

నేటి వ్యవస్థకు అద్దం పట్టే చిత్రం
18/11/2022

నేటి వ్యవస్థకు అద్దం పట్టే చిత్రం

12/11/2022
12/11/2022

06/11/2022

ఏరి కోరి తెచ్చుకున్న ఎలక్షన్లు ఎగిరేగిరే తన్నిన ప్రజలు

బడా పారిశ్రామిక వేత్తలకు భారత దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం పై.. ప్రతి ఒక్కరూ అగ్నిపర్వతాలై ఉద్యమించాలి.. ...
01/11/2022

బడా పారిశ్రామిక వేత్తలకు భారత దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం పై.. ప్రతి ఒక్కరూ అగ్నిపర్వతాలై ఉద్యమించాలి..
- ఎస్. వీరయ్య.
సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు

పాల్వంచ మంచీకంటినగర్.  DYFI  సమావేశం  లో  ప్రతి యువత దేశం పట్ల  బాధ్యత  ఉండాలని ..  బీజేపీ చేస్తున్న అకృత్యాలని యువత ఎండ...
30/10/2022

పాల్వంచ మంచీకంటినగర్. DYFI సమావేశం లో ప్రతి యువత దేశం పట్ల బాధ్యత ఉండాలని .. బీజేపీ చేస్తున్న అకృత్యాలని యువత ఎండగట్టాలి. కుల మత విభేదాలు లేకుండ అందరు ఐక్యంగా పోరాడాలి. సీపీఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య. కాతోజూ సత్య. P. తులసి రామ్ sk నిరంజన్. గుర్రం రాములు తదితరులు పాల్గొన్నారు...

మైనార్టీల మీద దాడి చేస్తే.. సంహించం.. దేశ భక్తులంత ఒక్కటవ్వాలి.  ఆవాజ్ జిల్లా కార్యదర్శి SA నబీ  పిలుపు
28/10/2022

మైనార్టీల మీద దాడి చేస్తే.. సంహించం.. దేశ భక్తులంత ఒక్కటవ్వాలి.
ఆవాజ్ జిల్లా కార్యదర్శి SA నబీ పిలుపు

👉కనీస అవసరాలు లేకుంటే ఎలా నివాసం ఉంటారు,....?    - అధికారులను నిలదీసిన సీపీఎం నాయకత్వం.పాల్వంచ లోని పాలకోయ్యతండా లో మంచి...
26/10/2022

👉కనీస అవసరాలు లేకుంటే ఎలా నివాసం ఉంటారు,....?
- అధికారులను నిలదీసిన సీపీఎం నాయకత్వం.

పాల్వంచ లోని పాలకోయ్యతండా లో మంచినీళ్ళు
కరెంట్ ఏర్పాటు చెయ్యాలని CPM ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా వినతి పత్రం ఇవ్వటం జరిగింది

Address

New Palvancha

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Palvancha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share