𝐏𝐯𝐯 𝐒𝐚𝐭𝐲𝐚𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚,𝐉𝐚𝐧𝐚𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲,𝐑𝐚𝐣𝐚𝐡𝐦𝐮𝐧𝐝𝐫𝐲 𝐂𝐢𝐭𝐲

  • Home
  • India
  • Rajahmundry
  • 𝐏𝐯𝐯 𝐒𝐚𝐭𝐲𝐚𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚,𝐉𝐚𝐧𝐚𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲,𝐑𝐚𝐣𝐚𝐡𝐦𝐮𝐧𝐝𝐫𝐲 𝐂𝐢𝐭𝐲

𝐏𝐯𝐯 𝐒𝐚𝐭𝐲𝐚𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚,𝐉𝐚𝐧𝐚𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲,𝐑𝐚𝐣𝐚𝐡𝐦𝐮𝐧𝐝𝐫𝐲 𝐂𝐢𝐭𝐲 Rajahmundry JanaSenaParty

అలిపిరి మెట్ల మార్గమున తిరుమల చేరుకొని శ్రీవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారు 🙏🚩🕉️ #తిరుమల ...
19/07/2026

అలిపిరి మెట్ల మార్గమున తిరుమల చేరుకొని శ్రీవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారు 🙏🚩🕉️
#తిరుమల #తిరుపతి



అలిపిరి మెట్ల మార్గమున తిరుమల చేరుకొని శ్రీవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారు 🙏🚩🕉️

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన International Wedding & Tourism Conclave (IWTC)లో పాల్గొని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లు, హ...
19/07/2026

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన International Wedding & Tourism Conclave (IWTC)లో పాల్గొని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, ఇన్వెస్టర్లతో విస్తృతంగా చర్చించాను.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన విశాఖ బీచ్‌లు, అరకు లోయ అందాలు, కోనసీమ పచ్చదనం, మారేడుమిల్లి ప్రకృతి వైభవం, తిరుపతి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వంటి అద్భుతమైన గమ్యస్థానాలు ప్రపంచ దేశాలు స్థాయి వెడ్డింగ్ టూరిజానికి అపార అవకాశాలను కలిగి ఉన్నాయి. ఈ విశిష్టతలను పెట్టుబడిదారులకు వివరించడంతో పాటు, ఏపీలో వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఆహ్వానించాను.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నూతన AP Tourism Policy 2024–29, సింగిల్ విండో అనుమతులు, పారిశ్రామిక హోదా, హోమ్ స్టే, క్యారవాన్, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ వంటి ప్రోత్సాహక విధానాలు, అనుబంధ పాలసీల ద్వారా పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది.

వెడ్డింగ్ టూరిజం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత విస్తరించడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి, స్థానిక ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ గుర్తింపు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పం.

Lenin team celebrates blockbuster success of their film with the audience in Guntur❤️
19/07/2026

Lenin team celebrates blockbuster success of their film with the audience in Guntur❤️

03/06/2026

విపరీతమైన ప్రాంతీయ భావన దేశ సమగ్రతకే ప్రమాదకరం..!!



Address

Rajahmundry
533105

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐏𝐯𝐯 𝐒𝐚𝐭𝐲𝐚𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚,𝐉𝐚𝐧𝐚𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲,𝐑𝐚𝐣𝐚𝐡𝐦𝐮𝐧𝐝𝐫𝐲 𝐂𝐢𝐭𝐲 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category