22/02/2026
*అందరికీ నమస్కారం*
మన డి డి సి కమిటీ ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో మొక్కలు మరియు కొత్త బోరు మోటార్ వేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వనసేన సేవా కమిటీ వారికి అలాగే డిడిపి కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..🙏🙏🙏