Shri.SocialMedia

Shri.SocialMedia Shri.Social Media Publicity for Short Films, Photography etc.,

Happy 80th independence DayJai Hind!
15/08/2026

Happy 80th independence Day
Jai Hind!

అభివృద్ధి పేరుతో... సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరలు! 🔥ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలుసామాన్యుడికి షాక్ కొడ...
11/08/2026

అభివృద్ధి పేరుతో... సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరలు! 🔥

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

సామాన్యుడికి షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ రేట్లు

జేబులకు చిల్లులు పెడుతున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో సామాన్యుడి బతుకు... "రెక్కాడితే గానీ డొక్కాడని" దయనీయ స్థితికి చేరుకుంది! సామాన్యుడి బాధ వినే నాథుడెవరు?

అభివృద్ధి అంటే సామాన్యుడి జేబులు గుల్ల చేయడమా? ఉప్పు, పప్పు దగ్గరి నుండి కరెంట్ బిల్లులు, పెట్రోల్, రీఛార్జ్ రేట్ల వరకు ప్రతిదీ ఆకాశాన్ని అంటుతుంటే సామాన్యుడు ఎలా బతకాలి? "రెక్కాడితే గానీ డొక్కాడని" పరిస్థితికి సామాన్యుడిని నెట్టేసిన ప్రస్తుత ప్రభుత్వ పాలనపై గళం విప్పుదాం!
(Hashtags):

"తిరిగి ఇచ్చేస్తాను అప్పు ఇవ్వండి అంటే ఇవ్వరు","social media లో infulencers కి 10k,20k 1milllion  subscriber ఉన్నవాళ్లు ...
11/08/2026

"తిరిగి ఇచ్చేస్తాను అప్పు ఇవ్వండి అంటే ఇవ్వరు",

"social media లో infulencers కి 10k,20k 1milllion subscriber ఉన్నవాళ్లు అడిగితే" ఎక్కడలేని sympathy వచ్చి అమౌంట్ డొనేట్ చేసేస్తుంటారు

ఇది ప్రస్తుత కాలంలో ఆలోచనలు, సాధారణ వ్యక్తికి ఇస్తే పేరు రాదు, సోషల్ మీడియా ఉన్న వ్యక్తులకు ఇస్తే మనం కూడా ఫేమస్ అవుతాం మన ఆలోచనలో ఉన్నారు, అప్పు తీసుకుని మళ్ళీ ఇస్తానంటే ముందుకు రారు అదే డొనేషన్ అంటే మాత్రం ముందుకు వచ్చేస్తారు

̇nstatoday

Address

Andhrapradesh
Vizianagram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri.SocialMedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shri.SocialMedia:

Shortcuts

Share