Prashanth

Prashanth Hi Everyone. This is Prashanth

19/04/2026

శుభోదయం 🌹🌹🙏
కర్మ ఎప్పుడు మౌనంగా ఉండదు చూస్తూ ఊరకనే ఉండదు. అన్యాయం, అక్రమం, అధర్మం చేసుకుంటే పొందే ఆనందం క్షణికమే. ఒకరి కన్నీటి వెనక ఉన్న బాధను ఎన్నడూ తక్కువ అంచనా వేయవద్దు. ఆ బాధే ఎదుటివాడి జీవితానికి గట్టి సమాధానం చెబుతుంది.

19/08/2025

శుభోదయం 🌹🌹🙏
ఎవరైనా మగవారైనా అడవారైనా పెళ్లి చేసుకోవాలంటే ఓర్చుకోవడం, మార్చుకోవడం నేర్చుకోవాలి అలవర్చుకోవాలి అలాకాకపోతే ఆనందమే ఉండదు. కలిసి మెలిసి బతకాలి అనుకుంటే అవతలి వ్యక్తి లో ఉన్న లోపాలను ఓర్చుకోవాలి, అంతేకాదు మన అలవాట్లను కొన్నిటిని మార్చుకోవాలి.

24/06/2025

శుభోదయం 🌹🌹🙏
నేటి ప్రపంచం లో ధనం బంగారం బంగ్లాలు కావు ఆస్తులు. వెల కట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనస్సుశాంతి రెండవది సంతృప్తి. ఈ రెండు ఉంటే అఖండమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ రెండు సులభమైనవే కానీ సంపాదించటం కష్టమైనదే అందుకు ఓర్పు సహనం నేర్పు ప్రేమ కల్గి ఉండాలి.

19/03/2025

శుభోదయం 🌹🌹🙏
మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, రంగులు వెలిసి పోయినప్పుడు ఇప్పటివరకు మన చుట్టూ ఉన్న అందరి అసలు రంగు బయటపడుతుంది. మనం తట్టుకుని నిలబడితే మళ్ళీ ఇంద్ర ధనుస్సు విరుస్తుంది.

26/02/2025

*🙏మహా శివరాత్రి శుభాకాంక్షలు🙏*

*ఓం నమఃశివాయ*
ఈ మహా శివరాత్రి శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ, మహా శివరాత్రి శుభాకాంక్షలు.

12/02/2025

శుభోదయం 🌹🌹🙏
మనకు జీవితం లో ఈ ముగ్గురు గురువులే. అభినందించేవారు, అసూయ పడేవారు, తప్పులను ఎత్తి చూపేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయ పడేవారు ఆత్మ గౌరవాన్ని నేర్పిస్తారు, తప్పులు చూపేవారు మనలో కొత్త ఆలోచన ఆలోచనలని రేకెత్తిస్తారు.

31/12/2024

శుభోదయం 🌹🌹🙏
నేడు తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయ బడతాయి ఒకటి లేకుండా వేరొకటి తయారు కాదు, అలాగే మన జీవితం లో సమస్యలు పరిస్కారాలు కూడాకలిసే ఉంటాయి. ఇంకా ప్రస్తుతం అయితే ఒక్క తాళం కి నాలుగు ఐదు తాళం చెవులు ఉంటున్నాయి అలాగే ఒక్క సమస్యకి నాలుగు పరిస్కారాలు ఉంటున్నాయి.

28/12/2024

శుభోదయం 🌹🌹🙏
కన్నీటిని బాధను దాస్తున్న కన్నులు, అబద్దాన్ని నవ్వుతున్న పెదవులు, అన్ని విషయాలు పరిపూర్ణానంగా విన్నా సరే చెప్పలేని చెవ్వులు, మానసిక సంఘర్షణ ను దాచిపెడుతున్న హృదయం అన్ని ఒకే మనిషిలో ఉంటాయి.

22/11/2024

With Andhra Pradesh Grameena Vikas Bank – I just got recognized as one of their top fans!

17/11/2024

మనం కష్టం లో ఉన్నప్పుడు ఎవరిని సహాయం అడగవద్దు నేడు ప్రతివాడు సహాయం చేయకుండా అనవసరమైన సలహాలు ఇస్తారు అంతేకాక వారు ఇచ్చిన సలహాలు పాటించలేదనే నిందలు వేస్తూ బొంద లో తోస్తారు.
శుభ సాయంత్రం 🙏

Address

Warangal
506001

Website

Alerts

Be the first to know and let us send you an email when Prashanth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prashanth:

Share

Category